గత రాత్రి అనగా 9వ తేదీ 9వ నెల 2025న రాత్రి 8 గంటల సమయం నందు పొలాల్లో ఉన్న మోటర్ ను దొంగిలించడానికి కారులో వచ్చిన వ్యక్తులు మోటార్ను అపహరించి కారు డిక్కీలో పెట్టగా గమనించిన రైతులు వారిని పట్టుకొని దేహశుద్ధి చేశారు ఈరోజు అనగా 10వ తేదీ 9వ నెల 2025న పినపాక పట్టి నగర్ లో పట్టుకున్న దొంగలపై బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో గతంలో కూడా మోటార్లు పోయిన రైతులు బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈరోజు వారిపై వారు తీసుకొచ్చిన కారుపై కేసు నమోదు చేయనట్లు రైతులకు తెలియజేసిన బూర్గంపాడు ఎస్సై