Download Now Banner

This browser does not support the video element.

ఏలూరు CRR ఉమెన్స్ కాలేజీ లో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా వైద్య అధికారులు

Eluru Urban, Eluru | Sep 12, 2025
ఏలూరు జిల్లా ఏలూరు సి ఆర్ ఆర్ ఉమెన్స్ కళాశాలలో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్ రన్ మార్ధాన్ నిర్వహించి గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందించారు ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఎయిడ్స్ కేసులు పెరుగుతున్నాయని ఈ నేపథ్యంలో ప్రజలకు ఎయిడ్స్ నివారణ పై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎయిడ్స్ వ్యాప్తి చెందకుండా సేఫ్ సెక్స్, రక్తదానం రక్తమార్పిడిలో తగిన జాగ్రత్తలు చేపట్టాలన్నారు ఎయిడ్స్ వ్యాధికి మందులు ఉన్నాయని నివారణ లేదని తెలిపారు ప్రతి ఒక్కరూ
Read More News
T & CPrivacy PolicyContact Us