*ముగిసిన ధ్యాన్ చంద్ జయంతి ఉత్సవాలు*నిత్య జీవితంలో ప్రతి ఒక్కరు సైక్లింగ్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని హనుమకొండ సాట్ జిమ్నాస్టిక్ కోచ్ నరేందర్ అన్నారు. ఆదివారం హనుమకొండ జే ఎన్ ఎస్ స్టేడియంలో హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా సైక్లింగ్ పోటీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నరేందర్ పాల్గొని మాట్లాడారు. నిత్యం సైక్లింగ్ చేయడం వల్ల ఆరోగ్యంగాను, ఆహ్లాదంగా, ప్రశాంత జీవితం గడపవచ్చు