కాకినాడ జిల్లా పద్దాపురం మండలం జి.రాగంపేట గ్రామంలో,జి రాగంపేట గ్రామం అభివృద్ధి విజయోత్సవ వేడుకలు ఆదివారం మధ్యాహ్నం నుండి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 12 అభివృద్ధి కార్యక్రమాలను పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చిన్న రాజప్ప,కాకినాడ జిల్లా జనసేన ఇంచార్జ్ మరియు డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి ప్రారంభించారు.ఈ అభివృద్ధి కార్యక్రమాలలో సిసి రోడ్లు సచివాలయం, మార్కెట్, వాకింగ్ ట్రాక్, వర్మి కంపోస్ట్ పలు భవనాలు కత్తిరించి ప్రయాణించారు.ఈ కార్యక్రమంలో జి రాగంపేట గ్రామ సర్పంచ్ బుంగ శేఖర్ బాబు, ఎంపీడీవో శ్రీలలిత టిడిపి అధ్యక్షులు జలదాని సుబ్రమణ్యం కూటమి నాయకులు పాల్గొన్నారు.