Download Now Banner

This browser does not support the video element.

భీంపూర్: భీంపూర్ మండలంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ రాజర్షి షా, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆకస్మికంగా తనిఖీ

Bheempur, Adilabad | Jul 25, 2024
భీంపూర్ మండలంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు విస్తృతంగా పర్యటించారు.మండల కేంద్రంలోని పత్తి చేనులో అధికారులు చేస్తున్న పంటల నమోదు ప్రక్రియను పరిశీలించారు.అర్లీ-టి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల లో ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటి, పదవ తరగతి విద్యార్ధులతో ముచ్చటించారు.అనంతరం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి రైతు రుణమాఫీ ప్రక్రియను పరిశీలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us