Mahadevpur, Jaya Shankar Bhalupally | Aug 30, 2025
సభ్య సమాజం తల దించుకునేలా డబ్బు కోసం కక్కుర్తి పడి, తన జీవితాన్ని మరిచి వృద్ధ మహిళను హత్య చేసి ఎవరికి తెలియకుండా సమాజంలో తిరుగుతున్న వ్యక్తిని మహాదేవపూర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మహాదేవపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ ల కథనం ప్రకారం.. అంబటిపల్లి గ్రామానికి చెందిన వోల్లాల వోల్లాల భాగ్యలక్ష్మి(51) కనిపించడం లేదని కుమారుడు వోల్లాల రవికుమార్ 27/12/2024 నుండి కనపడకుండా పోయిందని జనవరి 12వ తేదీన మహదేవపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అప్పటినుండి దర్యాప్తు చేపట్టిన మహాదేవపూర్ పోలీసులు క్లూస్ టీం ద్వారా వెన్నపురెడ్డి రామయ్య