రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించాలని వినాయక నిమజ్జనం ఏర్పాటులో తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 6 వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం జరగనున్నాయని అన్నారు. వీటికి తగిన విధంగా ఏర్పాటు చేసుకోవాలని గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని ఆలయ గుడి చెరువులో నిమజ్జనం, భక్తి భావంతో జరిగేలా చూడాలని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అదన