సిద్దిపేట జిల్లా కేంద్రంలోని టిటిసి భవనం లో జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ కె. హైమావతి, ఏంఎల్ సి లు, మల్క కొమురయ్య, చిన్నమైల్ అంజిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కే లింగమూర్తి, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీఏ మెంబర్ సూర్యవర్మ, వివిధ ఉపాధ్యాయు సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.ముందుగా జ్యోతి ప్రచోదన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కెరియర్ గైడ్లైన్స్ పుస్తకాన్ని ఆవిష్కరించి జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులు