విశాఖ నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం విధినారాలపై నగదు మొబైల్స్ వివిధ వస్తువులు పోగొట్టుకున్న బాధితులకు అవగాహన కార్యక్రమం శుక్రవారం విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సంక బ్రత బాక్చి ఆదేశాల మేరకు నిర్వహించారు. నేరాలు నియంత్రణలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు విలువైన వస్తువులు ధరించి బయటికి వెళ్ళినప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అదేవిధంగా ముఖ్య కూడళ్ళలో అపార్ట్మెంట్లోని విధిగా తప్పనిసరిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు