Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: బోయిన్పల్లి లో పెట్రోల్ బంక్ లో అగ్ని ప్రమాదం

Rajendranagar, Rangareddy | Aug 27, 2025
పెట్రోల్ బంక్లో అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన బోయిన్పల్లిలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. ఓ పెట్రోల్ బంక్లో రెండు బైకుల్లో మంటలు చెలరేగాయి. బైకులు తగలబడుతుండగా గుర్తించిన సిబ్బంది అప్రమత్తమై మంటలను వెంటనే ఆర్పి వేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే మంటలు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us