Download Now Banner

This browser does not support the video element.

కడప: ఉరుసుకు ముస్తాబౌవుతున్న అమీన్ పీర్ దర్గా

Kadapa, YSR | Aug 24, 2025
హజరత్ ఖాజా సయ్యద్ షా అమీనుల్లా మెహమ్మదుల్ హుస్సేని చిస్టిపుల్ ఖదరి (పదవ పీఠాధిపతి) అమీన్ పీర్ దర్గాలో ఆదివారం గంధం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం జరగనున్న ఉరుసు కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఉరుసు రోజున కవ్వాలి జరుగునని నిర్వాహకులు తెలిపారు. ఉరుసు అనంతరం మంగళవారం తహనీల్ కార్యక్రమం ఉంటుందన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us