యువతకు ఆసరాగా ఉండేందుకు, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మరిన్ని జాబ్ మేళాలు అనకాపల్లిలో ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు, శనివారం అనకాపల్లి జివిఎంసి హై స్కూల్ లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో 30 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.