ఏలూరు జిల్లా ఏలూరు రైల్వే స్టేషన్ సమీపంలో వట్లూరు రైల్వే స్టేషన్ మధ్య రైల్వే ట్రాక్ పక్కనే గుత్తి తెలియని వ్యక్తి కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రైల్వే పోలీసులు గుర్తించారు రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆరంజ్ రంగు షర్టు నలుపు రంగు ఫాంటు ధరించి సుమారు 40 నుండి 50 సంవత్సరాల మధ్య గల గుర్తులు తెలియని వ్యక్తి గుర్తు పట్టలేని పరిస్థితిలో మృతదేహం కుళ్ళి ఉందని అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు మృతదేహాన్ని