Download Now Banner

This browser does not support the video element.

సిరిసిల్ల: భార్యను వేధించిన భర్తకు మూడు సంవత్సరాల జైలు పదివేల జరిమానా జడ్జి విధించినట్లు ముస్తాబాద్ ఎస్సై గణేష్ వెల్లడి

Sircilla, Rajanna Sircilla | Sep 3, 2025
భార్యను వేధించిన భర్తకు మూడు సంవత్సరాల జైలు శిక్ష తో పాటు పదివేల జరిమానను సిరిసిల్ల మొదటి ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ విధించినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ ఎస్సై గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్తాబాద్ మండలం, గూడెం గ్రామానికి చెందిన సదివెల రామచంద్రం తన భార్య కనకవ్వను తరచూ మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. మద్యం సేవించి గొడవలు పెట్టుకోవడంతో పాటు 2016 డిసెంబర్ 2న ఉదయం 6:00 సమయంలో భార్యను దారుణంగా కొట్టాడు. అనంతరం టార్చ్ లైట్ తో దాడి చేసి గాయాలు చేశాడని వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులకు ఫిర్య
Read More News
T & CPrivacy PolicyContact Us