ఇంకుడు గుంతల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ భీమదేవరపల్లి మండలం ములుకనూరులోని మోడల్ స్కూల్ సమీపంలో నిర్మించే ఇంకుడు గుంతల నిర్మాణ స్థలం, మోడల్ స్కూలులో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, అంగన్వాడీ కేంద్రం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్