హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రం నుండి గండిరామారావు వరకు బిఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ఆ పార్టీ మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గణపురం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాదయాత్ర ప్రారంభించారు ఈ పాదయాత్రను హన్మకొండ జిల్లా బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు