లక్ష్మీదేవి పల్లి మండల పరిధిలోని హేమ్చంద్రాపురం బైపాస్ రోడ్ లో ఉన్న గుట్టలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను వెంటనే నిలుపుదల చేయాలని మూడోమొక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు అధికారులను కోరారు.. శనివారం పార్టీ సీరియల్ తో కలిసి గుట్ట పరిసర ప్రాంతాలను పరిశీలించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు