కడప నగర వెస్ట్ జోన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం మరియు "బాబు షూరిటీ మోసం గ్యారంటీ" కార్యక్రమం కడప న్యూ సంఘం కళ్యాణమండపం లో నిర్వహించబడింది. ఈ సమావేశాన్ని వెస్ట్ జోన్ అధ్యక్షుడు నాగ మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ సీఎం శ్రీ ఎస్.బి. అంజాద్ భాషా గారు, కడప నగర మేయర్ కే. సురేష్ బాబు గారు,ఎమ్మెల్సీ ఎం.వి. రామచంద్రారెడ్డి గారు పాల్గొన్నారు.