ప్రజలు పోచారం వైపు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మెదక్ జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, పోచారం డ్యామ్ వద్ద బ్రిడ్జ్ సమీపంలోని రహదారి వరద నీటి ఉద్ధృతికి కొట్టుకుపోవడం వలన జరుగుతున్న పునరుద్ధరణ పనులను ఈ రోజు స్వయంగా పరిశీలించారు సందర్భంగా ఎస్పీ గారు అక్కడ ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, ప్రజల రక్షణకు చేపట్టిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.ప్రజలు అనవసరంగా రాకపోకలు చేయకుండాజాగ్రతలు తీసుకోవాలన్నారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీమహేందర్, DSP ప్రసన్నకుమార్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి ఎస్సై నరేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.