కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణం స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనం నందు, రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో, సోమవారం ఉదయం క్యూఆర్ కోడ్ ఆధార రహిత స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ సభ్యులు నిమ్మకాయల చిన్న రాజప్ప, ఆర్డీవో శ్రీరమణి, సివిల్ సప్లై డైరెక్టర్ తుమ్మల పద్మజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీరు మాట్లాడుతూ, పేద ప్రజలకు నిమిత్తం ఇచ్చేటువంటి కార్డులపై ఎటువంటి నాయకుల యొక్క ఫోటోలు లేకుండా, క్యూఆర్ కోడ్ తో స్మార్ట్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.