Download Now Banner

This browser does not support the video element.

కావలి: కావలి నూతన కార్యవర్గం ఎంపిక....

Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 23, 2025
ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను మోసం చేసింది అని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలు మండిపడ్డారు.శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కావలి పట్టణంలోని షాది మంజీల్ లో యూనియన్ 4వ మహా సభలు జరిగాయి. ఈ సంద్భంగా 23మందితో కూడిన నేతల కమిటీ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పెంచల్ నరసయ్య,పట్టణ కార్యదర్శి పెంచలయ్యాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యి మాట్లాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us