Download Now Banner

This browser does not support the video element.

మణుగూరు: మణుగూరు సింగరేణి ఓసి విస్తరణకు చేపట్టిన భూమి సర్వేలో భాగంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ

Manuguru, Bhadrari Kothagudem | Sep 8, 2025
మణుగూరు సింగరేణి ఓసి విస్తరణకు చేపట్టిన భూమి సర్వేలో బాంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది ఈ సంఘటన ఈరోజు అనగా 8వ తేదీ 9వ నెల 2025న సాయంత్రం 5 గంటల సమయం నందు ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది మణుగూరు మల్లంపాడులో ఒక భూమి వివాదంలో తమ్మిశెట్టి కుటుంబ సభ్యులు చల్లా కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఈ వర్గాల మధ్య పరస్పర మునస్పరిధాలు రావడం వల్ల ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు ఈ దాడుల్లో 5 కి గాయాలవుగా వీరిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఈ విషయమై ఇంకా పూర్తి సమాచా
Read More News
T & CPrivacy PolicyContact Us