మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ తహసిల్దార్ కార్యాలయంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హల్చల్ చేశారు ఆదివారం సెలవు దినమైన కార్యాలయంలో ఆర్ఐ ప్రైవేటు వ్యక్తులతో కలిసి రికార్డులు రాస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఎమ్మెల్యే జిల్లాఅడిషనల్ కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని అలాగే ఆర్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పోలీసులకు సైతం ఫిర్యాదు చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి