పూర్ణ మార్కెట్ జంక్షన్ వద్ద శనివారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది స్థానికులు పోలీసులు సమాచారం మేరకు ట్రాఫిక్ పోలీస్ బీట్ బాక్స్ ఆనుకొని ఉన్న షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల జీవీఎంసీ కి సంబంధించిన సింగిల్ యూస్ ప్లాస్టిక్ ప్రచార నిమిత్తం ఉంచినటువంటి కంటైనర్ టైప్ బాక్స్ కాలిపోయింది ఇందులో ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం గానీ జరగలేదని అధికారులు తెలియజేశారు