చీటికాడు మండలం బైలపూడి గ్రామంలో పోలీసులు భారీ కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు, గంజాయి నిర్మూలనలో భాగంగా శనివారం డిఎస్పి శ్రావణి ఆధ్వర్యంలో బైలపూడి గ్రామంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు, ఇటువంటి పత్రాలు లేని 13 బైకులు, ఒక ఆటో, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు.