Download Now Banner

This browser does not support the video element.

అశ్వారావుపేట: అశ్వారావుపేటలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా, ట్రాఫిక్‌ అంతరాయంతో ఇబ్బంది పడ్డ వాహనదారులు

Aswaraopeta, Bhadrari Kothagudem | Aug 22, 2025
తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రాకు జీడి మామిడి పిల్లలతో వెళ్తున్న ట్రాక్టర్ శుక్రవారం అదుపుతప్పి అశ్వారావుపేట మండల కేంద్రంలో బోల్తా పడింది.. పుల్లల రోడ్డుపై పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు..
Read More News
T & CPrivacy PolicyContact Us