Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫీజు దీక్ష

Sangareddy, Sangareddy | Aug 23, 2025
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ ముందు శనివారం ఫీజు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మహేష్ మాట్లాడుతూ విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజేష్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us