కరెంట్ షాక్ తో మహిళ మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలంలో చోటుచేసుకుంది. సీఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం ఆండాలు (40) వివాహిత కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. ఆమె తన ఇంటి ముందు పని చేస్తున్న క్రమంలో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ వైరు తగిలి కరెంట్ షాక్ తో మృతి చెందింది. మృతురాల కుమారుడు సంజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసు అధికారులు.