మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం పెద్దరెవల్లిలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకల్లో భాగంగా బుధవారం ఎంఎల్ఏ అనిరుధ్ రెడ్డి తో కలిసి మరాఠా మహారాజ్ శివాజీ విగ్రహాన్ని లాంఛనంగా ఆవిష్కరించిన ఎంపి. డికె.అరుణ అనంతరం శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎంపి డీకే అరుణ మాట్లాడుతూ ఈ దేశంలో హిందూ ధర్మం జీవించి ఉందంటే శివాజీ లాంటి వీరుడు ఉండబట్టే ఆమె అన్నారు హిందు సామ్రాజ్య స్థాపన కోసం శౌర్యంతో పోరాడిన వీరుడు శివాజీ పేర్కొన్నారు