Download Now Banner

This browser does not support the video element.

వర్ధన్నపేట: వర్ధన్నపేటలో గ్రానైట్ లోడు తో వెళ్తున్న డ్రైవర్ కు ఫిట్స్ తప్పిన ప్రమాదం

Wardhannapet, Warangal Rural | Sep 4, 2025
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోవరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై గ్రానైట్ లారీకి ప్రమాదం తృటిలో తప్పింది. కరీంనగర్ నుండి ఒడిశాకు గ్రానైట్ లోడ్ తో వెళ్తున్న లారీ డ్రైవర్ అజార్ ఒద్దిన్ కు ఒకసారి ఆ ఫీడ్స్ వచ్చింది. దీంతో హెవీ లోడ్ తో వెళ్తున్న లారీని సదరు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి రోడ్డు పక్కన నిలపడంతో ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు. ఫిట్స్ వచ్చిన లారీ డ్రైవర్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు
Read More News
T & CPrivacy PolicyContact Us