Download Now Banner

This browser does not support the video element.

తిరుమలగిరి: బోయిన్ పల్లి లో ఘనంగా దీపావళి వేడుకలు.. ఆనందోత్సాహాలతో వేడుకల్లో పాల్గొన్న నగరవాసులు

Tirumalagiri, Hyderabad | Oct 31, 2024
నగరంలో ఘనంగా దీపావళి వేడుకలు. చిన్న పెద్ద కలి‌సి బానసంచా కలుస్తూ సరదాగా గడిపారు. రాష్ట్రంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్ధిస్తున్నట్టు తెలిపారు మల్లారెడ్డి.
Read More News
T & CPrivacy PolicyContact Us