హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్చంద్ గారి జన్మదిన సందర్భంగా దేశం మొత్తంగా 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకోవాలని ఇందులో భాగంగా ఆంధ్ర ప్రదేష్ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డు కింద ప్రతి జిల్లా నుండి ఐదు ఉత్తమ పాఠశాలలను ముఖ్యంగా క్రీడలలో గత సంవత్సరం కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఐదు పాఠశాలలను ఎంపిక చేసి జాతీయ క్రీడా దినోత్సవం రోజున అవార్డులను జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ చేతులమీదుగా హిందూపురం నియోజకవర్గం లోని లేపాక్షి మండలం పులమతి పాఠశాల, లేపాక్షి మండలం వరసగా నాలుగవసారి 2024_25 సంవత్సరమున క్రీడలందు విద్యార్థులు కనబరిచిన ప్రతిభ ఆధారంగా అందజేశారు.