Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: GVMC గాంధీ విగ్రహం వద్ద మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన

India | Sep 10, 2025
ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సెల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో PPP కు మరియు ఆరోగ్యశ్రీ స్థానంలో ఇన్సూరెన్స్ రావడానికి వ్యతిరేకంగా నిరసన జిల్లా అధ్యక్షులుP V సుధాకర్ అధ్యక్షతన తెలియజేశారు.GVMC గాంధీ విగ్రహం వద్ద బుధవారంఈ సందర్భంగా ఆ రాష్ట్ర కార్యదర్శి చంద్రమౌళి మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఇంచార్జిగా ఉన్నారని రాష్ట్ర మొత్తం మీద ఈ కార్యక్రమం జరుపుతున్నామని వైద్య విద్య అనేది ప్రైవేటీకరణ చేయడం ఉన్న ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే రాబోయే కాలంలో వైద్యం అనేది పేదలకు గగన కుసుమం గా మారుతుందన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us