వెలుగోడు పట్టణంలో పట్టణంలోని ఓ ప్రార్థన స్థలం వద్ద డ్రమ్స్ కొట్టే విషయంపై పోలీసులకు, గణేష్ మండపాల నిర్వాహకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది ప్రార్థన స్థలము వద్ద డ్రమ్స్ కొట్టవద్దని పోలీసులు , కొట్టుకుంటూనే వెళ్తామని లేదంటే వెళ్ళమని శోభాయాత్రను నిలిపివేసిన గణేష్ మండపాల నిర్వాహకులు.సుమారు రెండు గంటల సేపు పైగా నిలిచిపోయిన వినాయక శోభాయాత్ర పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆత్మకూరు DSP రామాంజనేయ సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు నచ్చే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.