కర్నూలు జిల్లా సామర్లకోట మాజేటి నగర్ లో 5లక్షలు రూపాయల వ్యయంతో 220 మీటర్ ల పొడవు గల మున్సిపాలిటీ రోడ్డు నిర్మాణానికి మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో పనులు మున్సిపల్ ఏ ఈ నరసింహ, డి ఈ శేషాద్రి తో కలసి వైయస్సార్సీపి పెద్దాపురం నియోజవర్గ మహిళా అధ్యక్షురాలు సేపేని రూపా సురేష్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన్నట్లు. కౌన్సిలర్ సేపని సురేష్ మంగళవారం సాయంత్రం 6.30నిముషాలు తెలియచేసారు. ఈ కార్యక్రమం లో 23 వ వార్డు కౌన్సిలర్ సేపేని సురేష్,,మాజీటి నగర్ కాలనీ పెద్దలు, మున్సిపల్ అధికారులు,కాంట్రాక్టర్, పాల్గొనడం జరిగింది.