Download Now Banner

This browser does not support the video element.

మట్టేవాడ సిసిఎస్ పోలీసులు చైన్ స్నాచింగ్ కు పాల్పడిన వ్యక్తి ఫోటోను విడుదల చేశారు

Warangal, Warangal Rural | Aug 29, 2025
మట్టెవాడ సిసిఎస్ పోలీసులు శుక్రవారం రోజు సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని నంది హిల్స్ కు చెందిన ఓ మహిళ కూరగాయలు కొందామని బయటికి రావడంతో ఆ మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు లాక్కు వెళ్లిన ఘటన లో పోలీసులు నిందితుడి ఫోటో విడుదల చేశారు ఎవరైనా ఈ ఫోటోలోని వ్యక్తిని గుర్తుపట్టినట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రకటనలో కోరారు
Read More News
T & CPrivacy PolicyContact Us