సత్య సాయి జిల్లా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో 10 గంటల 45 నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో పరిటాల రవీంద్ర జయంతి సందర్భంగా పరిటాల రవీంద్ర ఘాట్ వద్ద ఎమ్మెల్యే పరిటాల సునీత పరిటాల శ్రీరామ్ సిద్ధార్థ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ పరిటాల రవీంద్ర మా మధ్య లేకపోయినా ఆయన చూపించిన సేవా మార్గంలోని తాము కూడా నడుస్తామని రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.