పరకాల పట్టణంలో ఓ ఇంట్లో అక్రమంగా రెండు లక్షల ఒక వెయ్యి ఆరు వందల రూపాయల విలువ గల గుట్కా నిల్వలు సాధన పంచుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. వివరాలలోకి వెళ్తే నమ్మదగిన సమాచారం మేరకు పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలోని పరకాల పట్టణంలో రేపాక అశోక్ అనే వ్యక్తి తన ఇంట్లో రెండు లక్షల ఒక వెయ్యి ఆరువందల రూపాయల చేసే వివిధ రకాల పొగాకు ఉత్పత్తులు కలిగి ఉన్నాడని సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ మరియు పరకాల పోలీసులు సంయుక్తంగా కలిసి శనివారం రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ఆ ఇంటి పై రైడ్ చేసి ఇంట్లోనే వివిధ రకాల పొగ ఉత్పత్తులు స్వాధీనపరుచుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పట్టుకున్న అశోకుని పరకాల పోలీసులకు అప