శక్తి' యాప్ మహిళలు, బాలికల రక్షణకు ఆపద సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుందని'శక్తి' టీమ్ మహిళా ఎస్.ఐ శాంతమ్మ పేర్కొన్నారు. 'శక్తి' యాప్ ఆవశ్యకత, వినియోగం గురించి సోమవారం కడప నగరం శంకరాపురంలోని ప్రభుత్వ బాలికల సంక్షేమ వసతి గృహం, గురుకుల్ విద్యాపీఠ్ హైస్కూల్ లలో విద్యార్థులకు 'శక్తి' టీమ్' మహిళా ఎస్సై శాంతమ్మ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు