రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ భద్రతా ప్రమాణాలు పాటించాలని తిరుపతి జిల్లా గూడూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ సూచించారు. ఆర్టీవో కార్యాలయంలో రహదారి భద్రత వారోత్సవాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన డ్రైవర్లు, స్థానికులతో ఆయన మాట్లాడుతూ.. భద్రతా ప్రమాణాలు పాటిస్తే ప్రమాదాలు జరగవని.. ప్రాణణష్టం సంభవించదని చెప్పారు.