పలమనేరు: కొలమాసనపల్లి పంచాయతీ కల్లాడు గ్రామంలో గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు. ఉదయం నుండి రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం వేచి చూస్తున్నాము రైతుల డిమాండ్ మేరకు యూరియా సరఫరా చేస్తే ఇబ్బందులు ఉండవన్నారు. వచ్చిన స్టాకును రైతులకు ఇస్తున్నాము ఒకేసారి రావడం వలన ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి అందరికీ యూరియా బస్తాలను ఇస్తామన్నారు అధికారులు.