Download Now Banner

This browser does not support the video element.

పరవాడ జూనియర్ కళాశాలలో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన లెక్చరర్.. కేసు నమోదు చేసిన పోలీసులు

India | Aug 25, 2025
అనకాపల్లి జిల్లా పరవాడ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పట్ల అదే కళాశాలలో పనిచేస్తున్న కెమిస్ట్రీ లెక్చరర్ శ్రీధర్ అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పగా ,తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు లెక్చరర్ శ్రీధర్ పై ఫోక్షో కేసు నమోదు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us