ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, వసతి గృహాలు శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ తెలిపారు, మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు, కళాశాలల ప్రిన్సిపల్, వసతి గృహాల అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు, ఈ సందర్భంగా శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.