పరకాల పట్టణ కేంద్రంలోని అంగడి మైదానం మరియు దామెర చెరువు వద్ద జరగనున్న బతుకమ్మ ఉత్సవ ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలంగాణలో మహిళలు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ అని వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు