ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయ సమీపంలో వాహనాలు తనిఖీలు నిర్వహించి రికార్డు సరిగా లేని ఒక వాహనాన్ని అదుపులో ఒక తీసుకున్న నూజివీడు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణ సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో వాహనాల తనిఖీలు నిర్వహించి రికార్డులు సరిగా లేని వాహనాలకు, డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించినట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని సీటు బెల్ ధరించాలని, మద్యం సేవించే వాహనాలు నడపరాదని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణ తెలిపారు. ప్రభుత్వం నియమ నిబ