Download Now Banner

This browser does not support the video element.

కాంగ్రెస్ భవన్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి

Hanumakonda, Warangal Urban | Sep 2, 2025
కాంగ్రెస్ భవన్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రజాహిత పాలనకు సంకేతంగా నిలిచిన స్వర్గీయ డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ భవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ నేతలు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి గౌరవప్రదంగా నివాళులు ఘటించారు. ఈ కార్యక్రమంలో KUDA చైర్మన్ ఇనగల వెంకటరామిరెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురా
Read More News
T & CPrivacy PolicyContact Us