తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించాలి సిపిఎం మండల సీనియర్ నాయకులు తొట్టె మల్లేశం, ఈరోజు కిల వరంగల్ శాఖ సమావేశం నిర్వహించారు, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తొట్టె మల్లేశం మాట్లాడుతూ సెప్టెంబర్ 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను అన్ని గ్రామాలు, వాడలలో ఘనంగా నిర్వహించుకోవాలని అన్నారు. భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచం