సుజాతనగర్ మండల కేంద్రంలో బస్ స్టాండ్, సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని అలాగే సుజాతనగర్ మండలంలోని నాలుగు గ్రామపంచాయతీలు సింగభూపాలెం,సుజాతనగర్ లక్ష్మీదేవిపల్లి,గరిబ్ పేట, గ్రామపంచాయతీలలో ఇందిరమ్మ ఇల్ల పట్టాలు ఇవ్వాలని,రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని కోరుతూ ఈ రోజున సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కి వివిధ అంశాలపై వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.