రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండల కేంద్రంలో రాజకీయాల్లో యువత అనే అంశంపై వివిధ పార్టీల యూత్ నాయకులతో మండల స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రపుల్లారెడ్డి ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్, బి ఆర్ ఎస్, బిజెపి పార్టీల మండల యూత్ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యూత్ జిల్లా ఉపాధ్యక్షుడు మునిగేల రాజు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా యువత ఎన్నికల్లో పాల్గొని సత్తా చాటాలని కోరారు. నేటి సమాజంలో రాజకీయాలు కు