Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: మియాపూర్‌లో బాలిక ఆత్మహత్య ఘటనలో హైస్కూల్‌ ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు, బాలిక కుటుంబ సభ్యుల ధర్నా

Rajendranagar, Rangareddy | Jul 25, 2025
మియాపూర్లో 5వ అంతస్తుపై నుంచి దూకి పదోతరగతి విద్యార్థిని హన్సిక(14) ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న BRSV, AISF, SFI విద్యార్థి సంఘాల నాయకులు, బాలిక కుటుంబ సభ్యులు ఈరోజు మియాపూర్ లోని సెయింట్ మార్టిన్ హైస్కూల్ ముందు నిరసనకు దిగారు. ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Read More News
T & CPrivacy PolicyContact Us